Author: Krish

పుష్ప-2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ రోజే

పుష్ప-2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ రోజే
అల్లు అర్జున్, రష్మిక మంధన నటించిన పుష్ప-2 బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన విషయం మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. పుష్ప-2 ఇండియా లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు

Read More

ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా.. ‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్

ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా.. ‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే అప్డేట్

తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నారు. ఇదే జోరును కొనసాగిస్తూ.. ప్రభాస్ వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు

Read More

WPL : సూపర్ ఓవర్ లో గెలిచిన యూపీ వారియర్స్

WPL సూపర్ ఓవర్ లో గెలిచిన యూపీ వారియర్స్
సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఒక వికెట్ నష్టపోయి 8 పరుగులు చేసింది. ఇందులో వైడ్ లు ద్వారా వచ్చిన పరుగులు రెండు ఉన్నాయి. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరపున స్మృతి మంధన, రిచ్ ఘోష్ బరిలో దిగారు. వీరిద్దరూ కేవలం 4 పరుగులు చేయగలిగారు. సూపర్ ఓవర్ లో యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పై గెలిచింది

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ లో న్యూజిలాండ్ సెమీస్ కి, బంగ్లా ఇంటికి

ఛాంపియన్స్ ట్రోఫీ లో న్యూజిలాండ్ సెమీస్ కి, బంగ్లా ఇంటికి
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది

Read More

ఆర్య హై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ టీజర్ రిలీజ్

ఆర్య హై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ టీజర్ రిలీజ్

విభిన్న తరహా పాత్రలు పోషిస్తూ తనకంటూ దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో ఆర్య. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మనూ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేశాన్ని న్యూక్లియర్ ముప్పు నుండి కాపాడటం కోసం గూఢచారులుగా పనిచేస్తున్న కొందరు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తోందని తెలుస్తోంది.

Read More

Recent Comment