11 రోజుల్లో ‘ఛావా’ కలెక్షన్ల విధ్వంసం.. బాక్సాఫీస్ బాద్షాగా విక్కీ!
11 రోజుల్లో ‘ఛావా’ కలెక్షన్ల విధ్వంసం.. బాక్సాఫీస్ బాద్షాగా విక్కీ!
హిందీ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా సినిమా ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ దీంట్లో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు.
Read More
Recent Comment