Author: Krish

‘దేవర’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న నీల్!

‘దేవర’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న నీల్.. ఎన్టీఆర్‌ కోసం పక్కా వ్యూహం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతేడాది దేవ‌ర మూవీతో ఎన్టీఆర్ భారీ హిట్ అందుకున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ మూవీ తరువాత క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. #NTRNeel అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read More

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్​.. టైటిల్ కూడా ఫిక్స్ చేశారుగా!

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్​.. టైటిల్ కూడా ఫిక్స్ చేశారుగా!

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘మాస్‌ జాతర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నరన్న సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను మేలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

Read More

చిరు – అనిల్‌ రావిపూడి మూవీ.. మెగాస్టార్ సింగిల్ కాదు డబుల్!

చిరు – అనిల్‌ రావిపూడి మూవీ.. మెగాస్టార్ సింగిల్ కాదు డబుల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తాజా చిత్రం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్‌ రావిపూడితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు చిరు ప్రకటించారు.

Read More

WPL : గుజరాత్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

WPL : గుజరాత్ జెయింట్స్, పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది

Read More

Recent Comment