ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ విజయం
C Trophy : ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆఫ్ఘానిస్తాన్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ 49.5 వర్ల లో 217 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

Recent Comment