సంక్రాంతికి వస్తున్నాం జీ 5 ప్రీమియర్ డేట్ ఫిక్స్
సంక్రాంతికి వస్తున్నాం జీ 5 ప్రీమియర్ డేట్ ఫిక్స్
ప్రాంతీయ చిత్రాలలో 300 కోట్లవసూళ్లు సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని జీ తెలుగు లో మార్చ్ 1 న ,సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబోతున్నారు. జీ తెలుగు వారు దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు నేరుగా టెలివిజన్ లో బ్రాడ్ కాస్ట్ చేయడం ద్వారా రికార్డు స్థాయిలో రేటింగ్ ఆశిస్తున్నారు జీ తెలుగు వాళ్ళు.

Recent Comment