Author: Krish

ప్రభాస్ ‘స్పిరిట్’కి రూ.2000 కోట్లు.. సందీప్ వంగా

ప్రభాస్ ‘స్పిరిట్’కి రూ.2000 కోట్లు.. సందీప్ వంగా షాకింగ్ కామెంట్స్

నేషనల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా

Read More

 ఛాంపియన్స్ ట్రోఫీ లో 3 మ్యాచ్ లు గెలిచిన ఏకైక జట్టు ఇండియా

ఛాంపియన్స్ ట్రోఫీ లో 3 మ్యాచ్ లు గెలిచిన ఏకైక జట్టు ఇండియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్లు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్లు

Read More

అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. ఉత్తమ నటుడు, నటి ఎవరంటే?

అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. ఈసారి ఉత్తమ నటుడు, నటి ఎవరంటే?

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు హాలీవుడ్‌ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నారు.

Read More

SLBCసమస్య పరిష్కారానికి అందరు సహకరించాలి అన్న రేవంత్

SLBC Tunnel : సమస్య పరిష్కారానికి అందరు సహకరించాలి అన్న రేవంత్
ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22 వ తేదీ న సంఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ 4 వేల క్యూసెక్కు లతో, 30 టి ఎమ్ సి లు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా లకు నీళ్లు అందించడానికి 2005-06 లో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఈ ఎస్ ఎల్ బి సి.

Read More

మార్చ్ 4 న సెమిస్ లో భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్

మార్చ్ 4 న సెమిస్ లో భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్ల లో 205 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. భారత జట్టు, ఆస్ట్రేలియా తో మార్చ్ 4 న సెమి ఫైనల్ లో తలపడుతుంది. మార్చ్ 5 న, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా తో మరో సెమి ఫైనల్ లో తలపడుతుంది

Read More

Recent Comment