నాగ్ 100వ మూవీ డైరెక్టర్ ఫిక్స్.. బాక్స్ బద్దలయ్యే కాంబో!
నాగ్ 100వ మూవీ డైరెక్టర్ ఫిక్స్.. బాక్స్ బద్దలయ్యే కాంబో!
టాలీవుడ్ అగ్ర కథనాయకుడు అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఈ ఏడాది తన 100వ సినిమా (Nag100)ను చేసేందుకు సిద్దమవుతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కెరీర్‌లో మైల్‌స్టోన్‌లా నిలిచిపోయేల ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండేలా నాగార్జున ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read More
Recent Comment