తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ లో తెరకెక్కిస్తున్న చిత్రం జాట్. సయామీ ఖేర్, రెజినాలు హీరోయిన్లు. రణదీప్ హుడా ఈ చిత్రంలో విలన్ రోల్ పోషిస్తున్నాడు. కీలక పాత్రలో రమ్య కృష్ణ నటించింది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది
చిత్రబృందం జాట్ హిందీ ట్రైలర్ ను విడుదల చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఏప్రిల్ 10 న ఈ సినిమా విడుదల కానుంది
ఈ చేతి పవర్ నార్త్ చూసింది. ఇప్పుడు సౌత్ చూడబోతోంది అని ట్రైలర్ చివరలో సన్నీ డియోల్ చెప్పిన సంభాషణలు చాలా బాగున్నాయి

