ఏం ఎల్ ఎ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన కూటమి అభ్యర్థులు ఎవరెవరో చూద్దాం. ఆంధ్ర ప్రదేశ్ లోని 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయింది
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, నామినేషన్లు దాఖలు చేసిన వారినే విజేతలుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు
ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎమ్మెల్సీ అయినా ఆ ఐదుగురు ఎవరో తెలుసా
కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) – జనసేన పార్టీ
బీద రవిచంద్ర – తెలుగుదేశం పార్టీ
కావాలి గ్రీష్మ ప్రసాద్ (తెలుగుదేశం పార్టీ)
బి తిరుమల నాయుడు (తెలుగుదేశం పార్టీ)
సోము వీరాజు (భారతీయ జనతా పార్టీ)

