ప్రగడ టీవీ
మెగా స్టార్ చిరంజీవి స్టేట్ రౌడీ కి 36 ఏళ్ళు

మెగా స్టార్ చిరంజీవి స్టేట్ రౌడీ కి 36 ఏళ్ళు

మెగా స్టార్ చిరంజీవి స్టేట్ రౌడీ కి 36 ఏళ్ళు
మెగా స్టార్ చిరంజీవి, రాధ, భానుప్రియ నటించిన స్టేట్ రౌడీ చిత్రం విడుదలై నేటికీ 36 సంవత్సరాలు అయ్యింది. 1989 మార్చ్ 23 న స్టేట్ రౌడీ విడుదల అయింది. టి సుబ్బ రామిరెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీ కి దర్శకుడు బి గోపాల్. బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించారు