వార్తలు
WPL :  UP భారీ స్కోర్ ; కిరణ్ నవిగిరే, జార్జియా వోల్ ల ఊచ కొత్త

WPL :  UP భారీ స్కోర్ ; కిరణ్ నవిగిరే, జార్జియా వోల్ ల ఊచ కొత్త

WPL : యూపీ వారియర్స్ భారీ స్కోర్ ; కిరణ్ నవిగిరే, జార్జియా వోల్ ల ఊచ కొత్త
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచినా ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్ల లో 5 వికెట్ ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది.

WPL : ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం

WPL : ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం

WPL : ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
మొదట బ్యటింగ్ చేసిన ఢిల్లీ జాయింట్స్ 5 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది.

బడ్జెట్ లో సినిమా టికెట్ ధరలు నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం 

బడ్జెట్ లో సినిమా టికెట్ ధరలు నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం 

అసెంబ్లీ సాక్షిగా సినిమా టికెట్ ధరలు నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ లో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కర్ణాటక ప్రభుత్వ బడ్జెట్ ను 16 వ సారి ప్రవేశ పెట్టిన ఘనత కర్ణాటక ప్రభుత్వ ముఖ్యమంత్రి సిద్దరామయ్యది
అయితే ఈ సారి బడ్జెట్ లో కన్నడ సినీ పరిశ్రమ కు సంబంధించి పలు ప్రకటనలు చేశారు కర్ణాటక ప్రభుత్వ ముఖ్యమంత్రి సిద్దరామయ్య

పేలిపోయిన ఎలాన్ మస్క్ కు  చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్

పేలిపోయిన ఎలాన్ మస్క్ కు  చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్

పేలిపోయిన ఎలాన్ మస్క్ కు  చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్
ప్రపంచ కుబేరుల్లో అమెరికా కు చెందిన ఎలాన్ మస్క్ ఒకరు. ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ విఫలమయింది

ఫైనల్ కు చేరిన భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న పోలికలు

ఫైనల్ కు చేరిన భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న పోలికలు

ఫైనల్ కు చేరిన భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న పోలికలు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమరానికి సిద్దమయింది. సరైన జట్లే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 9 న భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగనుంది
అయితే ఫైనల్ కు వచ్చిన రెండు జట్ల మధ్య కొన్ని పోలికలున్నాయి.

మహిళా దినోత్సవ కానుకగా ప్రియాంక చోప్రా ఫ్యాషన్ మూవీ

మహిళా దినోత్సవ కానుకగా ప్రియాంక చోప్రా ఫ్యాషన్ మూవీ

మహిళా దినోత్సవ కానుకగా ప్రియాంక చోప్రా ఫ్యాషన్ మూవీ
మహిళా దినోత్సవం సందర్భంగా పి వి ఆర్, ఐనాక్స్ మార్చ్ 7 నుండి 13 వరకు మహిళా ప్రాధాన్య చిత్రాలను ప్రదర్శించడానికి సంకల్పించింది.
ఈ క్రమంలో ప్రియాంక చోప్రా నటించిన ఫ్యాషన్ సినిమాని ప్రదర్శిస్తున్నారు

సింగర్ కల్పన కెరీర్‌లో టాప్-15 సాంగ్స్ ఇవే!

సింగర్ కల్పన కెరీర్‌లో టాప్-15 సాంగ్స్ ఇవే!

సింగర్ కల్పన కెరీర్‌లో టాప్-15 సాంగ్స్ ఇవే!

టాలీవుడ్ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సరైన సమయంలో పోలీసులు ఈమెని ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రమాదం తప్పింది. కల్పన ప్రస్తుతం కొలుకుంటుందని వైద్యులు తెలిపారు.

షేన్ వాట్సన్, బెన్ డంక్ ; ఇండియా పై ఆస్ట్రేలియా  విజయం

షేన్ వాట్సన్, బెన్ డంక్ ; ఇండియా పై ఆస్ట్రేలియా విజయం

చెలరేగిన షేన్ వాట్సన్, బెన్ డంక్ ; ఇండియా మాస్టర్స్ పై ఆస్ట్రేలియా మాస్టర్స్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇండియా మాస్టర్స్ పై 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మాస్టర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆస్ట్రేలియా మాస్టర్స్ ఒక వికెట్ కోల్పోయి 269 పరుగుల భారీ స్కోర్ చేసింది

సౌత్ ఆఫ్రికా పై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం

సౌత్ ఆఫ్రికా పై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ : సౌత్ ఆఫ్రికా పై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ సెమి ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై, న్యూజిలాండ్ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది
మార్చ్ 9 న, దుబాయ్ వేదికగా భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది

జగన్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్

జగన్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్

జగన్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్
ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రెస్ మీట్ అంతా చంద్రబాబు ని ఏదో ఒక రకంగా కామెంట్ చేస్తూనే ఉన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ : సౌత్ ఆఫ్రికా కు 363 పరుగుల భారీ లక్ష్యం

ఛాంపియన్స్ ట్రోఫీ : సౌత్ ఆఫ్రికా కు 363 పరుగుల భారీ లక్ష్యం

ఛాంపియన్స్ ట్రోఫీ : సౌత్ ఆఫ్రికా కు 363 పరుగుల భారీ లక్ష్యం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల జరుగుతున్న రెండవ సెమి ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు చక్కని శుభారంభం లభించింది

నాలుగు వికెట్లు తీసిన ఛాంపియన్స్ ట్రోఫీ

నాలుగు వికెట్లు తీసిన ఛాంపియన్స్ ట్రోఫీ

నాలుగు వికెట్లు తీసిన ఛాంపియన్స్ ట్రోఫీ

ప్రస్తుతం జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి స్టేజి కి వచ్చేసింది. మొదటి సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా ను ఓడించి ఫైనల్ చేరుకుంది భారత్. రెండవ సెమి ఫైనల్ ఈ రోజు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 9 న (ఆదివారం) దుబాయిలో జరుగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి అవకుండానే మూడు వికెట్ లను తీసింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ.