Author: Krish

సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ప్రభావం

సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ప్రభావం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత, దాని ప్రభావం యావత్ తెలుగు సినీ పరిశ్రమపై పడింది. మరి ముఖ్యంగా తెలుగు సినిమా నైజాం కలెక్షన్స్ మీద విపరీతమైన ప్రభావం పడింది. పుష్ప మేకర్స్ కు మాత్రం బానే లాభాలు వచ్చాయి.

Read More

గేమ్ చేంజర్ : మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ అప్పన్న పాత్రలో జీవించాడు అని చెప్పవచ్చు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ గేమ్ చేంజర్ కి వస్తున్న రెస్పాన్స్ పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ నటనకి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఆనందం వ్యక్తం చేశారు.

Read More

మత్తు వదలరా 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ స్టార్ మా లో

మత్తు వదలరా 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ స్టార్ మా లో

శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా నటించిన మత్తు వదలరా 2 థియేటర్ లో విడుదలై ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. రితేష్ రానా దర్శకత్వం వహించిన మత్తు వదలరా 2 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఫుల్ రన్ లో ఈ సినిమా సుమారు 30 కోట్లు ఆర్జించింది.

Read More

డాకు మహారాజ్ సరికొత్త ట్రైలర్

బాల కృష్ణ డాకు మహారాజ్ సరికొత్త ట్రైలర్, సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ ఆదివారం విడుదలవుతోంది

Read More

Recent Comment