Author: Krish

భారత మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్

భారత మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్
అండర్ 19 క్రికెట్ : భారత, మలేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆఖరి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించారు. మొత్తంగా నాలుగు ఓవర్ లలో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు వైష్ణవి శర్మ.

Read More

125 కోట్ల (షేర్) గేమ్ చేంజర్ ప్లాప్ కు బాధ్యులు ఎవరు

ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మించిన 50 వ చిత్రం గేమ్ చేంజర్ కు మొదటి నుండి అన్ని కష్టాలే. ఎట్టకేలకు సినిమా విడుదలైంది. రామ్ చరణ్ నటనకు పేరు వచ్చింది కానీ సినిమా మీద నెగటివ్ టాక్ తో కలెక్షన్స్ అంత ఆశాజనకంగా లేవు
అయినా గాని ఇప్పటివరకు ఇండియా లో 125 కోట్ల (నెట్) కలెక్షన్స్ ని సాధించింది. అయినా సరే గేమ్ చేంజర్ ఫ్లాప్ సినిమాల లిస్ట్ లో ఎందుకు వెళ్ళింది. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి, బాద్యులు ఎవరు

Read More

దిల్ రాజు ఆస్తుల మీద, ఐటి సోదాలు

దిల్ రాజు ఆస్తుల మీద, ఐటి సోదాలు
దిల్ రాజు, ఈ సంక్రాంతికి నిర్మాతగా, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలను రిలీజ్ చేశాడు. అంతే కాకుండా బాల కృష్ణ ‘డాకు మహారాజ్’ ను డిస్ట్రిబ్యూట్ చేశాడు.
వీటిలో దిల్ రాజు నిర్మాతగా తీసిన గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా. పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు దిల్ రాజు స్వయంగా చెప్పాడు

Read More

భైరవం టీజర్ విడుదల

భైరవం టీజర్ విడుదల
బెల్లం కొండా శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ల కలయికలో వస్తోన్న యాక్షన్ డ్రామా ‘భైరవం’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు

Read More

సంజయ్ రాయ్ కి యావజ్జీవ శిక్ష ను విధించిన సిబిఐ స్పెషల్ కోర్ట్

సంజయ్ రాయ్ కి యావజ్జీవ శిక్ష ను విధించిన సిబిఐ స్పెషల్ కోర్ట్
కోల్ కతా లోని అర్జికర్ ఆస్పత్రిలో, గత ఏడాది ఆగష్టు లో, జూనియర్ డాక్టర్ అభయ మీద జరిగిన హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ కి, సీల్ధా సిబిఐ స్పెషల్ కోర్ట్, యావజ్జీవ శిక్ష ను విధించింది.
సీల్ధాలోని సిబిఐ స్పెషల్ కోర్ట్ ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు తో పాటు, 50000 రూపాయల జరిమానాను విధించింది

Read More

Recent Comment