కుంభమేళాలో అల్లు స్నేహారెడ్డితో రౌడీ హీరో
కుంభమేళాలో అల్లు స్నేహారెడ్డితో రౌడీ హీరో
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల మహా కుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్‌లో విజయ్ దేవరకొండ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
Read More
Recent Comment