Author: Krish

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ విడుదల

శ్రీ విష్ణు హీరో గా, హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా మృత్యుంజయ్. ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. శ్రీ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు.

గేమ్ ఓవర్ అంటే, నేను అయిపోయిందనుకునేవరకు అవదు అనే డైలాగు ఆకట్టుకుంది

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 274 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 274 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా 50 ఓవర్ ల లో 273 పరుగుల కు అల్ అవుట్ అయ్యింది
ఆఫ్ఘనిస్తాన్ కు మొదటి ఓవర్ లోనే షాక్. ఓపెనర్ గర్భాజ్ డక్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జర్దాన్, సెదిఖ్ లు రెండవ వికెట్ కు 67 పరుగులు జోడించాక, 22 పరుగులు చేసిన జర్దాన్ అవుట్ అయ్యాడు

Read More

తెలుగులో రానున్న మలయాళ మూవీ  ఆఫీసర్ ఆన్ డ్యూటీ

తెలుగులో రానున్న మలయాళ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ
కుంచకో బోబన్, ప్రియమణి ముఖ్య పాత్రలలో నటించిన చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. జీతూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను మార్చ్ 7 న తెలుగులో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు

Read More

మైత్రి మూవీ మేకర్స్ 1400 కోట్ల దూకుడు

మైత్రి మూవీ మేకర్స్ 1400 కోట్ల దూకుడు
టాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ 1 ప్రౌడక్షన్ హౌస్ అంటే మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పాలి. భారీ ప్రోజెక్టుల నుండి చిన్న ప్రాజెక్ట్ ల వరకు ఎక్కడ చూసిన మైత్రి మూవీ మేకర్స్ కనపడుతున్నారు. పుష్ప 2 తో ఇండియా లోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది

Read More

రజనీ ‘కూలీ’ సాంగ్ కోసం పూజాహెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్​!

జనీ ‘కూలీ’ సాంగ్ కోసం పూజాహెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్​!

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి …

Read More

Recent Comment