Author: Krish

ముంబై ఇండియన్స్ పై, ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది

Read More

ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ ల మ్యాచ్ రద్దు, సెమిస్ కు ఆసీస్

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ ల మ్యాచ్ రద్దు, సెమిస్ కు ఆసీస్
అనంతరం 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వర్షం పడే అవకాశాలు ఉండడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది.
ఆస్ట్రేలియా 44 పరుగుల వద్ద 20 పరుగులు చేసిన షార్ట్ వికెట్ ఓమర్జాయి బౌలింగ్ లో కోల్పోయింది. 12. 5 ఓవర్ల లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసినప్పుడు, వర్షం పడడంతో ఆటను నిలిపివేశారు. ఆటను నిలిపి వేసే సమయానికి హెడ్ 59 పరుగులతో, స్మిత్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Read More

దుమ్మురేపుతున్న అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ టీజర్‌

దుమ్మురేపుతున్న అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ టీజర్‌

కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది

Read More

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్
రీజినల్ రింగ్ రోడ్డుకు, మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఎందుకు తీసుకు రావడం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిమీద ఫైర్ అయ్యారు
ఆరేళ్ళు కేంద్ర మంత్రి పదవులలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకు వచ్చారా. మీరు ఏ రోజైన తెలంగాణ ప్రాజెక్ట్ ల

Read More

‘ఉప్పెన’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న బుచ్చిబాబు.. ‘ఆర్‌సీ16’ కోసం

ఉప్పెన’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న బుచ్చిబాబు.. ‘ఆర్‌సీ16’ కోసం పక్కా స్కెచ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో

Read More

Recent Comment