Author: Krish

‘ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్​ ఫిక్స్​

ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్​ ఫిక్స్​

బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో

Read More

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ దేనికి సంకేతం

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ దేనికి సంకేతం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశం తరవాత తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ దేనికి సంకేతం. రాహుల్ గాంధీ కోర్ టీం లో పని చేసిన మీనాక్షి నటరాజన్ క్రమ శిక్షణకు, నిజాయితీకి మారు పేరు.

Read More

రేవంత్ రెడ్డి విన్నపాలకు మోడీ మార్క్ గూగ్లీ

రేవంత్ రెడ్డి విన్నపాలకు మోడీ మార్క్ గూగ్లీ
ఇటీవల ప్రధాన మంత్రి మోడీ ని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ.
సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ప్రధానికి విన్నవించుకుని నిధులు తెచ్చుకోవడం కోసం ప్రధానిని కలిస్తారు. అయితే ఇది భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక విధంగా, మిగతా ముఖ్యమంత్రులకు ఒకలా ఉంటుంది. మిగతా ముఖ్యమంత్రులలో ముఖ్యంగా భాజపా ని, ప్రధాని మోడీ ని తరచూ విమర్శించే ముఖ్యమంత్రులకు ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది

Read More

పవన్ ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడనుందా… కారణం ఇదే!

పవన్ ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడనుందా… కారణం ఇదే!

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ : సెమిస్ లో భారత ప్రత్యర్థి ఎవరు?

ఛాంపియన్స్ ట్రోఫీ : సెమిస్ లో భారత ప్రత్యర్థి ఎవరు?
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ లో ఎవరు సెమిస్ కు వెళతారు అనేది సునాయాసం గా తేలిపోయింది. గ్రూప్ బి లో ఎవరు సెమిస్ కు వెళతారు అనేది పూర్తిగా నిర్ధారణకు రాలేక పోతున్నాం. అయితే ఒక సారి ఇప్పుడు మనముందున్న అవకాశాలను చూద్దాం.
ఈ రోజు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ నమ్మశక్యం గా లేని విధంగా గెలిస్తేనే ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లను ప్రభావితం చేస్తుంది. ఇంగ్లాండ్ ఎలాగూ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించింది.

Read More

Recent Comment