పాక్ టి 20 జట్టు నుండి రిజ్వాన్, బాబర్ అవుట్
పాక్ టి 20 జట్టు నుండి రిజ్వాన్, బాబర్ అవుట్
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో సొంత గడ్డపై పేలవ ప్రదర్శన చేసి లీగ్ స్టేజి లోనే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిష్క్రమించింది పాకిస్థాన్. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది.
సీనియర్ ఆటగాళ్లు అయినా బాబర్ అజాం, రిజ్వాన్ లను టి 20 జట్టు నుండి తప్పించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ ఓటమికి వీరిద్దరూ ఒక కారణం అని చెప్పవచ్చు. బంతులను వృధా చేసి కీలక సమయం లో అవుట్ అయ్యారు

Recent Comment