Author: Krish

పేలిపోయిన ఎలాన్ మస్క్ కు  చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్

పేలిపోయిన ఎలాన్ మస్క్ కు  చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్
ప్రపంచ కుబేరుల్లో అమెరికా కు చెందిన ఎలాన్ మస్క్ ఒకరు. ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ విఫలమయింది

Read More

జగన్ కు, అంబటి రాంబాబు కు జనసేన నేత శ్రీనివాస్ కౌంటర్

జగన్ కు, అంబటి రాంబాబు కు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్
ప్రెస్ మీట్ లో జగన్, అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జనసేన శాసన సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు
ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన శ్రీనివాస్ గారు గత ప్రభుత్వ చేతగాని తనం వలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అని అన్నారు

Read More

RC17: స్పీడ్ పెంచిన రామ్‌చరణ్‌.. ఇద్ద‌రు బ్యూటీల‌తో రొమాన్స్!

RC17: స్పీడ్ పెంచిన రామ్‌చరణ్‌.. ఇద్ద‌రు బ్యూటీల‌తో రొమాన్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్సీ16’ సినిమాతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చెర్రీ నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Read More

‘అది దా సర్‌ప్రైజు’ వచ్చేస్తుంది అంటున్న ‘రాబిన్‌హుడ్‌’

‘అది దా సర్‌ప్రైజు’ వచ్చేస్తుంది అంటున్న ‘రాబిన్‌హుడ్‌’

టాలీవుడ్ యువ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. బ్యూటీ క్వీన్ శ్రీలీల కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Read More

‘SSMB29’: ‘రుద్ర’గా మహేశ్.. రాజమౌళి ప్లాన్ అదుర్స్!

SSMB29′: ‘రుద్ర’గా మహేశ్.. రాజమౌళి ప్లాన్ అదుర్స్!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు
దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళిల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Read More

Recent Comment