Author: Krish

ప్లాప్ లు ఇవ్వని డైరెక్టర్ లు ఎవరో తెలుసా – నెంబర్ 1

ప్లాప్ లు ఇవ్వని డైరెక్టర్ లు ఎవరో తెలుసా – నెంబర్ 1
ఇప్పటివరకు కనీసం ఒక్క ప్లాప్ సినిమా కూడా లేని దర్శకులు ఎవరెవరు ఉన్నారో తెలుసా. వీరిలో అగ్రగణ్యుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఒక్క ప్లాప్ సినిమా కూడా లేదు. ఈ సినిమాలలో బాహుబలి 1 & 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ లు. ఆర్ ఆర్ ఆర్ తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ప్రస్తుతం మహేష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నారు

Read More

సినిమా రివ్యూ: సైలెంట్ గా భయపెట్టిన ‘కింగ్‌స్ట‌న్

సినిమా రివ్యూ: సైలెంట్ గా భయపెట్టిన ‘కింగ్‌స్ట‌న్’

విడుదల తేది: 07–03–2025
నటీనటులు: జీవీ ప్రకాశ్‌ కుమార్, దివ్యభారతితో పాటు చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ తదితరులు.

Read More

నామినేషన్ దాఖలు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

MLC గా నామినేషన్ దాఖలు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు
జనసేన ప్రధాన కార్యదర్శి, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ సోదరుడు అయిన నాగబాబు గారు ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు
ఈ కార్యక్రమంలోమంత్రి నాదెండ్ల మనోహర్ గారు, ఏం ఎల్ ఏ లు బొలిశెట్టి శ్రీనివాస్, కొణతాల లు పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీమతి వనిత రానికి నాగబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు

Read More

మహిళలకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ లో ఉద్యోగాలు

మహిళలకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ లో ఉద్యోగాలు

సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా లింకెడిన్ లో ఒక పోస్ట్ పెట్టారు.
మీ తదుపరి అవకాశం ఇక్కడే ప్రారంభమవుతుంది!
వివిధ రకాల నైపుణ్యాలు, వివిధ రకాల నేపథ్యాలు మరియు వివిధ రకాల అనుభవ స్థాయిలలోని మహిళలను SPNIలో ఓపెన్ రోల్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మేము ఆహ్వానిస్తున్నాము

Read More

బడ్జెట్ లో సినిమా టికెట్ ధరలు నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం 

అసెంబ్లీ సాక్షిగా సినిమా టికెట్ ధరలు నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ లో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కర్ణాటక ప్రభుత్వ బడ్జెట్ ను 16 వ సారి ప్రవేశ పెట్టిన ఘనత కర్ణాటక ప్రభుత్వ ముఖ్యమంత్రి సిద్దరామయ్యది
అయితే ఈ సారి బడ్జెట్ లో కన్నడ సినీ పరిశ్రమ కు సంబంధించి పలు ప్రకటనలు చేశారు కర్ణాటక ప్రభుత్వ ముఖ్యమంత్రి సిద్దరామయ్య

Read More

Recent Comment