ధోని రికార్డు బద్దలు కొట్టాకే రోహిత్ రిటైర్మెంట్!
ధోని రికార్డు బద్దలు కొట్టాకే రోహిత్ రిటైర్మెంట్
ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలిచిన ఆనందం లో యావత్ భారత దేశం ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ మీద మాట్లాడిన వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అట్లుంటది మా రోహిత్ శర్మ తో
ఇప్పటికే టి 20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ఏప్రిల్ 30 న 39 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సమయంలో రోహిత్ శర్మ ముందున్న లక్ష్యాలు ఏంటో చూద్దాం

Recent Comment