సచిన్, బిల్ గేట్స్ వడాపావ్ బ్రేక్ లో ముచ్చట్లు
ప్రస్తుత బిల్ గేట్స్ భారత దేశంలో పర్యటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే
బిల్ గేట్స్ భారత దేశం లో ప్రముఖులు అందరిని కలుస్తూ వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కూడా కలిశారు. మన దేశ పర్యటనలో బిల్ గేట్స్ మన వంటలను రుచి చూస్తూ ఆస్వాదిస్తున్నారు

Recent Comment