ఛాంపియన్స్ ట్రోఫీ తరవాత ఇప్పుడు అందరి కళ్ళు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీదే. మొత్తం 10 టీం లు ఉండే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలుసుకుందాం
మొత్తం 10 టీంలు ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి జట్టుకు భారత ఆటగాళ్లే నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ కు మాత్రమే ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. మనవాళ్లకు మనవాళ్లే పోటీ. భావి భారత ఇండియాకు, కెప్టెన్సీ రేసులో ఎవరెవరు ఉంటారో తేలిపోతుంది
- చెన్నై సూపర్ కింగ్స్ : ఋతురాజ్ గైక్వాడ్
- ముంబై ఇండియన్స్ : హార్దిక పాండ్య
- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు : రజత్ పటిదార్
- సన్ రైజర్స్ హైదరాబాద్ : పాట్ కమ్మిన్స్
- రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్
- గుజరాత్ టైటాన్స్ : శుభ్ మన్ గిల్
- పంజాబ్ సూపర్ కింగ్స్ – : శ్రేయాస్ అయ్యర్
- లక్నో సూపర్ జెయింట్స్ : రిషబ్ పంథ్
- కోల్ కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానె
- ఢిల్లీ క్యాపిటల్స్ – : అక్షర్ పటేల్

