DVV ఎంటర్టైన్మెంట్స్ – పవన్ అభిమానులకు విన్నపం

by | Dec 29, 2024 | సినిమా

కడప రిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న గాలివీడు ఎం పి డి ఓ జవహర్ బాబును పరామర్శించడానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ  పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు, అభిమానులు ఓ జి అని అరుస్తుండాగా మాట్లాడితే relevance ఉండాలి అన్నారు.

సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడగగా కొంత అసహనానికి గురయ్యారు.  మనుషులు చనిపోతుంటే, సినిమాలు ఎలా మాట్లాడతాం అని అన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అని అన్నారు

ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ DVV Entertainments ఒక ట్వీట్ చేసింది.  ఆ ట్వీట్ మీకోసం

పవన్ కళ్యాణ్ గారు  ప్రస్తుతం ఓ జి, హరి హర వీర మల్లు, ఉస్తాద్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు,  పూర్తి స్థాయిలో ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు.