అండర్ 19 మహిళల వరల్డ్ కప్ : తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సెంచరీ
అండర్ 19 మహిళల వరల్డ్ కప్ : తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సెంచరీ
అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో భారత, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఒక వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ లు గొంగడి త్రిష, కమలిని మొదటి వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 పరుగుల వద్ద కమలిని అవుట్ అయ్యారు.

Recent Comment