Author: Krish

హరి హర వీర మల్లు ‘మాట వినాలి’ పాట వెనుక కధ

• హరి హర వీర మల్లులో ని మొదటి సాంగ్ ‘మాట వినాలి’ పాట వెనుక జరిగిన సన్నివేశాలతో వీడియో ని విడుదల చేశారు. ఈ పాటను పవన్ కల్యాణ్ గారు పాడారు. ఏ ఏం రత్నం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కధానాయిక. ఏం ఏం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిచారు

Read More

రాజకీయ పార్టీల దగ్గర మూలుగుతున్న 12, 872 కోట్లు

రాజకీయ పార్టీల దగ్గర మూలుగుతున్న 12, 872 కోట్లు
రాజకీయ పార్టీ లన్ని మార్చ్ 31, 2024 నాటికి తమ వద్ద ఉన్న నగదు, బ్యాంకు నిల్వలు ఎంత ఉన్నాయో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ నివేదికలను పంపాయి. ఏ పార్టీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూద్దాం.
కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర 7,113. కోట్ల నిధులు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వద్ద 857 కోట్లు ఉన్నాయి.

Read More

మౌని అమావాస్య అంటే ఏమిటి, దాని విశిష్టత

మౌని అమావాస్య అంటే ఏమిటి, దాని విశిష్టత
పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇది మహాశివరాత్రికి ముందు వచ్చే ఆఖరి అమావాస్య. అంతే కాకుండా మహా కుంభమేళా జరుగుతున్నా సమయంలో వచ్చింది. అందుకే ఈ సారి మౌని అమావాస్యకు అంత ప్రత్యేకత. ఆంధ్రాలో దీనిని చోళంగి అమావాస్య అని కూడా అంటారు

Read More

మహా కుంభమేళా లో తొక్కిసలాట, 20 మంది మృతి

మహా కుంభమేళా లో తొక్కిసలాట, 20 మంది మృతి
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా లో తొక్కిసలాట జరిగింది. ఈ రోజు మౌని అమావాస్య కావడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 20 మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం గాయపడిన వారిని హుటా హుటిన అంబులెన్స్ లలో ఆస్పత్రికి తరలిస్తున్నారు

Read More

తెలుగు సినిమాను కోర్ట్ పరిదిలోకి తీసుకు వెళ్లిన పుష్పరాజ్

16 ఏళ్ళ లోపు పిల్లలను థియేటర్ లోకి అనుమతి ఇవ్వకూడదా. తెలుగు సినిమా నియంత్రణ హై కోర్ట్ చేతిలోకి వెళ్లిందా. పుష్పరాజ్ చేసిన పనికి, తెలుగు సినిమా ప్రదర్శనకు సంబంధించి హై కోర్ట్ కలగచేసుకోవలసిందేనా
పుష్ప-2 నుండి తెలుగు సినిమా వివాదాలనుండి బయటకు రాలేకపోతోంది. పుష్ప-2 సినిమా దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్స్ పెంపుదలకు, బెనిఫిట్ షోల కు ఇకపై అనుమతి ఇచ్చేది లేదని చెప్పారు

Read More

Recent Comment