మరో సినిమా ప్రీమియర్ నేరుగా టెలివిజన్ లో
మరో సినిమా ప్రీమియర్ నేరుగా టెలివిజన్ లో
సంక్రాంతి కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ టి టి లో కన్నా ముందుగా టెలివిజన్ లో ప్రీమియర్ వస్తోంది. జీ తెలుగు లో సంక్రాంతి కి వస్తున్నాం లో కన్నా ముందుగా అనే ప్రోమో విడుదల చేశారు.

Recent Comment