మూడవ వన్ డే లో భారత్ ఘన విజయం ; 3-0 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
మూడవ వన్ డే లో భారత్ ఘన విజయం ; 3-0 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ, ఆఖరి వన్ డే లో భారత జట్టు, ఇంగ్లాండ్ పై 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మూడు మ్యాచ్ ల సిరీస్ భారత జట్టు 3-0 తో గెలుచుకుంది. అంతకు ముందు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టి 20 సిరీస్ ను భారత్ 4-1 తో గెలుచుకుంది.

Recent Comment