Author: Krish

బందిపోట్లు, స్మగ్లర్ లపై సినిమాలు వద్దన్న మంత్రి సత్యకుమార్

బందిపోట్లు, స్మగ్లర్ లపై సినిమాలు వద్దన్న మంత్రి సత్యకుమార్
భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మెడికల్ విద్య కు సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ నంద్యాల లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు

Read More

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు

తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి గా మీనాక్షి నటరాజన్ ని నియమిస్తున్నట్లు కె సి వేణు గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీం లో పని చేసిన కీలక సభ్యులలో ఒకరు. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న దీపదాస్ మున్షి స్థానం లో మీనాక్షి నటరాజన్ ని నియమించారు. మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల వ్యక్తిగా మంచి పేరు ఉంది.

Read More

‘స్పిరిట్’ కోసం ‘కన్నప్ప’ మాస్టర్ ప్లాన్

‘స్పిరిట్’ కోసం ‘కన్నప్ప’ మాస్టర్ ప్లాన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More

మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘విశ్వంభ‌ర’ నుంచి సర్​ప్రైజ్​

‘విశ్వంభ‌ర’ నుంచి సర్​ప్రైజ్​

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యుంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్​తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్​ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోం

Read More

స్టార్ మా నెంబర్ వన్ తెలుగు ఛానల్

స్టార్ మా నెంబర్ వన్ తెలుగు ఛానల్

టెలివిజన్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకు పోతోంది స్టార్ మా. విభిన్న కథలతో, సీరియల్స్ ద్వారా కుటుంబ ప్రేక్షకులకు చేరువైన స్టార్ మా శని, ఆది వారాలు నాన్ ఫిక్షన్ షో లతో అదరకొడుతోంది. అంతే కాకుండా ఇండస్ట్రీ హిట్ చిత్రాలు అయిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, పుష్ప వంటి చిత్రాలు కూడా స్టార్ మా లోనే ప్రసారమయ్యాయి. అంతేకాకుండా లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ పుష్ప-2 కూడా త్వరలో స్టార్ మా లో ప్రసారమవబోతోంది

Read More

Recent Comment