రికార్డులను కొల్లగొట్టిన ‘తండేల్’.. ‘చైతూ’కి బిగ్గెస్ట్ మైల్‌స్టోన్
రికార్డులను కొల్లగొట్టిన ‘తండేల్’.. ‘చైతూ’కి బిగ్గెస్ట్ మైల్‌స్టోన్
టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా ‘తండేల్’. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.
Read More
Recent Comment