Author: Krish

ఛాంపియన్స్ ట్రోఫీ : బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ : బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు భారత, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
229 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు మొదటి వికెట్ కు 69 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Read More

దర్శకుడు శంకర్ గేమ్ చేంజ్ – ఆస్తులను అటాచ్ చేసిన ED

దర్శకుడు శంకర్ గేమ్ చేంజ్ – 10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED
దర్శకుడు శంకర్ రోబో చిత్రాన్ని తన జిగుబ కధ నుండి కాపీ చేశారని రచయిత ఆరూర్ తమిళ్ నాథన్ ఇచ్చిన ఫిర్యాదు చేశారు. 2011 లో రచయిత తమిళ్ నాథన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ప్రారంభించింది

Read More

డాకు మహారాజ్ సాటిలైట్ ఛానల్ పార్టనర్ ఎవరో తెలుసా

డాకు మహారాజ్ సాటిలైట్ ఛానల్ పార్టనర్ ఎవరో తెలుసా
నందమూరి బాల కృష్ణ నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఓపెనింగ్స్ బాగానే వచ్చిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమాకు ఫామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడం తో డాకు మహారాజ్ వసూళ్లు ఒక వారం తరవాత తగ్గి పోయాయి.

Read More

విమానంలో పెళ్లి రోజు వేడుకలు – చిరంజీవి, సురేఖ

విమానంలో పెళ్లి రోజు వేడుకలు – చిరంజీవి, సురేఖ
ఈ రోజు, ఫిబ్రవరి 20, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గార్ల 45 వ వివాహ వార్షికోత్సవం.  పెళ్లి రోజు వేడుకలను విమానంలో జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గార్లు. ఈ మేరకు చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు

Read More

C ట్రోఫీ : భారత విజయ లక్ష్యం 229 పరుగులు ; షమీ కు 5 వికెట్లు

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత విజయ లక్ష్యం 229 పరుగులు ; షమీ కు 5 వికెట్లు
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు భారత, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. 49.4 ఓవర్ లలో బంగ్లాదేశ్ 228 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండు పరుగులకే రెండు వికెట్ లు కోల్పోయింది. కీలక బంగ్లా ఆటగాళ్లు కెప్టెన్ శాంతో, సౌమ్య సర్కార్ లు డక్ అవుట్ అయ్యారు.

Read More

Recent Comment