C Trophy : ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం
ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం
2023 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం రెండేళ్ల తరవాత ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ లో వచ్చింది
2023 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా, భారత్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ట్రావిస్ హెడ్ విరుచుకుపడి 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ సైతం వరల్డ్ కప్ ఫైనల్ లో తేలిపోయాడు

Recent Comment