హిమాలయాల నుంచి కర్నూలుకి.. ‘అఖండ 2’
హిమాలయాల నుంచి కర్నూలుకి.. ‘అఖండ 2’ అదిరిపోయే అప్‌డేట్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్.
Read More
Recent Comment