ఆర్మాక్స్ మీడియా నిర్వహించే మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ఇండియా ఫిబ్రవరి 2025 సర్వే జాబితా విడుదల చేసింది
ఇండియన్ స్టార్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. క్రికెట్ ఆడకపోయినా, మిస్టర్ కూల్ ధోని రెండవ స్థానంలో ఉండగా, ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడవ స్థానంలో ఉన్నారు.
ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డో నాలుగవ స్థానంలో ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యి 10 సంవత్సరాలుపైనే అయినా సచిన్ టెండూల్కర్ మీద అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు
ఆర్జెంటినా ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సి ఆరవ స్థానంలో ఉండగా, జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఏడవ స్థానంలో ఉన్నారు
ఇండియన్ స్టార్ పేసర్ బుమ్రా ఎనిమిదవ స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్య తొమ్మిదవ స్థానంలో ఉండగా, బాడ్మింటన్ ప్లేయర్ పి వి సింధు 10 వ స్థానంలో నిలిచింది.


