‘గుడ్ బాడ్ అగ్లీ’ తెలుగు ట్రైలర్ విడుదల

by | Apr 7, 2025 | సినిమా

ఇటీవల పట్టుదలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ఇప్పుడు  గుడ్ బాడ్ అగ్లీ తో పలకరించబోతున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన, త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు

ఈ నెల 10 న సినిమా విడుదలవుతోంది.  ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.  మైత్రి మూవీ మేకర్స్ తమిళం లో నిర్మిస్తోన్న మొదటి సినిమా.