Author: Krish

కోహ్లీ సెంచరీ వృధా ; న్యూజిలాండ్ ఘన విజయం

కోహ్లీ సెంచరీ వృధా ; న్యూజిలాండ్ ఘన విజయం
భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇండోర్ లో జరిగిన మూడవ వన్ డే మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. అంతే కాకుండా 2-1 తేడాతో వన్ డే సిరీస్ ను గెలుచుకుంది.

Read More

Recent Comment