Author: Krish

ఛాంపియన్స్ ట్రోఫీ : సౌత్ ఆఫ్రికా కు 363 పరుగుల భారీ లక్ష్యం

ఛాంపియన్స్ ట్రోఫీ : సౌత్ ఆఫ్రికా కు 363 పరుగుల భారీ లక్ష్యం
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల జరుగుతున్న రెండవ సెమి ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు చక్కని శుభారంభం లభించింది

Read More

అఖిల్ ‘ఏజెంట్’ ఎట్టకేలకు ఓ టి టి లో

అఖిల్ ఏజెంట్ ఎట్టకేలకు ఓ టి టి లో
అఖిల్ అక్కినేని హీరో గా నటించిన ఏజెంట్ చిత్రం ఎట్టకేలకు ఓ టి టి లోకి రాబోతోంది. ఏజెంట్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది
ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు

Read More

నాలుగు వికెట్లు తీసిన ఛాంపియన్స్ ట్రోఫీ

నాలుగు వికెట్లు తీసిన ఛాంపియన్స్ ట్రోఫీ

ప్రస్తుతం జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి స్టేజి కి వచ్చేసింది. మొదటి సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా ను ఓడించి ఫైనల్ చేరుకుంది భారత్. రెండవ సెమి ఫైనల్ ఈ రోజు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 9 న (ఆదివారం) దుబాయిలో జరుగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి అవకుండానే మూడు వికెట్ లను తీసింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ.

Read More

‘SSMB29’: ఒడిశా అడవుల్లో మహేశ్ యాక్షన్‌.. రాజమౌళి డైరెక్షన్!

‘SSMB29’: ఒడిశా అడవుల్లో మహేశ్ యాక్షన్‌.. ఫిక్స్ చేసిన రాజమౌళి!

దిగ్గజ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Read More

తండేల్ నుండి మోస్ట్ పాపులర్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ విడుదల

తండేల్ నుండి మోస్ట్ పాపులర్ బుజ్జి తల్లి సాంగ్ విడుదల
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మించారు.

Read More

Recent Comment