కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎం పి డి ఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్నీ తీవ్రం గా ఖండించారు. దీనికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
పూర్తి గా విచారణ జరిపించి, నిజా నిజాలు తెలుసుకుని, తగిన యాక్షన్ తీసుకుంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు
మీడియాతో మాట్లాడుతుండగా, అభిమానులు ఓ జి అని అరుస్తుండాగా మాట్లాడితే relevance ఉండాలి అన్నారు. సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడగగా కొంత అసహనానికి గురయ్యారు. మనుషులు చనిపోతుంటే, సినిమాలు ఎలా మాట్లాడతాం అని అన్నారు
పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓ జి, హరి హర వీర మల్లు, ఉస్తాద్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, పూర్తి స్థాయిలో ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు.

