నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వీరందరూ ఆయా కాలాలలో దశాబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోలుగా వెలుగొందారు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ లో, గణాంకాల ప్రకారం చూస్తే ప్రభాస్ నెంబర్ వన్ అని అనక తప్పదు. ప్రభాస్...


